చిన్న చిన్న విషయాలైన ఎంత ఆనందాన్ని కలిగిస్తాయి ... జీవితానికి పాఠాలు కూడా నేర్పిస్తాయి .. శీతాకాలం లో మోడైపోయిన చెట్లు మల్లి ఎలా చిగురించాయో... జీవితంలో కూడా కష్టాల తరువాత సుఖాలు ఉంటాయి అని చెప్పకనే చెపుతున్నాయి..
సిరివెన్నల సీతారామాశాస్త్రి గారి 'ఈ గాలి ఈ వేలా సెలయెరూ' పాట నా మొబైల్ ఫోన్ లో వింటూ విహరిస్తూ ఈ ఫోటోలు తీసాను... ఆహా... ప్రకృతి కంత ఎంత అందం ముందు ఎంత అందమైన దిగదుడుపే అనిపించింది..
మబ్బులతో నిండిన ఆకాశం ఎన్ని చిలిపి ఆశలు కలిగిస్తుందో See the sky covered with clouds.. how romantic.. |
అసలు వేలాడుతున్న ఈ వృక్షాన్ని చుడండి... See this tree..which has these lovely hanging leaves... |
ఈ సెలయేటిని చూడండి...ఎంత తృప్తి గా శాంతంగా ఉందొ See how peaceful the lake is... |
ఇలాంటి చల్లని వాతావరణం లో ఒక లాంగ్ డ్రైవ్ ... ప్రేయసి తో .. Imagine a long drive in this weather with your loved one.. |
వర్షపు ముత్యాలు... ఆహా Pearls of raindrops...Wow |
ఒహొహొహొహొహ్ఒహోఒ... పాదమెటు పోతున్న పయనమెందాకైన ... అడుగుతదబడుతున్న.. నేను లేనా... ఒంటరైనా ఓటమయినా.. ఒహ్హ్హ. మై ఫ్రెండ్... తడి కన్నులనే తుడిచిన నేస్తమా... అని తనివి తీరా పడేసా...
నిన్న చూసి వెన్నెలే అనుకున్న.. మొన్న కూడా నిన్నలా కలగన్నా.. అడుగేటు పడుతున్నా .. తనవైపెలుతున్నా... కునుకయినా రాని సమయాన.. కనుమూస్తే చాలు తమరేనా.. పెనవేసుకున్న ప్రనయమున..యమునా తీరేనా...
................................................................................................
హ్యాపీ డేస్... హ్యాపీ డేస్...
వావ్... జీవితం ఎంత అందంగా ఉంది...!!!
No comments:
Post a Comment
Comments